Tuesday, 21 April 2026 02:42:21 PM

చెన్నమ్మ సర్కిల్ కి చెందిన రమణ పై సమీప బంధువులు తీవ్రంగా దాడి

కల్లూరు

Date : 16 May 2023 06:39 PM Views : 158

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : కల్లూరు పట్టణం చెన్నమ్మ సర్కిల్ కి చెందిన రమణ పై సమీప బంధువులు తీవ్రంగా దాడి చేసి 4 వ పట్టణ పొలీస్ స్టేషన్ లో రమణ పైన తప్పుడు కేసు పెట్టి భయబ్రాంతులకు గురిచెస్తున్నరనీ భార్య ప్రవలిక ఆవెదణ వ్యక్తం చేశారు. భర్తకు సమీప బంధువుల నుంచి ప్రాణహాని ఉందని భాదితుడి భార్య ప్రవలిక ఆవేదన వ్యక్తం చేశారు.

రమణకు గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈదాడికి సంబంధించిన దృశ్యాలు సిసీ కెమారాలో నమోదు అయ్యాయి. ఈఘటనపై కేసు నమోదు చెసి తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :