One Tv News - NEWS / ఎన్టీఆర్ జిల్లా : శ్రీ ద్వారక శ్రీ బదరీ పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య అనంత విభూషిత ధర్మ సామ్రాట్ స్వామి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామీజీ శిష్యులు పంపా క్షేత్రం పరమహంస పరివ్రాజక చార్య శ్రీశ్రీశ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో చైర్మన్ నేర్సు భూషణం గారు ఈవో కూచిపూడి శ్రీనివాస్ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు
One Tv News