Tuesday, 21 April 2026 02:50:09 PM

బీసీ సంఘాల నేతలు ఆగ్రహం

కర్నూలు

Date : 15 May 2023 09:56 AM Views : 165

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : బీసీలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని కర్నూలు జిల్లా బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమే ధేయంగాఅన్ని బీసీ సంఘల నేతలు పనిచేస్తామని వారు తెలుగు దేశం పార్టీ కర్నూలు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలిపారు. తెలుగు దేశం పార్టీ హాయంలో బీసీలకు ఉన్నతమైన పదవులు ఇవ్వగా ఈప్రభుత్వంలో ఓకే సామాజిక వర్గానికి ముఖ్యమైన పదవులు ఇచ్చార న్నారు

56 బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి తిరిగి జగన్ ఓటమి ని చవిచూస్తామని హెచ్చరించారు..వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబు ను ముఖ్యమంత్రి ని చేస్తామని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంతో అవసరమన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :