Tuesday, 21 April 2026 02:53:18 PM

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

సంగారెడ్డి జిల్లా

Date : 14 May 2023 10:13 AM Views : 154

One Tv News - NEWS / సంగారెడ్డి జిల్లా : కర్ణాటకలో బిజెపి ఓటమి దక్షిణ భారత ప్రజల విజయం అని సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. పేర్కొన్నారుబి జె పి నీ తరమడానికి కర్ణాటక నుంచి బాటలు పడ్డాయని తెలిపారు.

ప్రజల ఆకాంక్షలను అవసరాలను అర్థం చేసుకోకుండా వివక్ష విద్వేషాలను పెంచి పోషిస్తే ప్రజలు సహించరన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :