Sunday, 19 April 2026 06:59:58 PM

లిల్లీ చిత్ర బృందం సందడి

కడప

Date : 09 July 2023 06:40 PM Views : 167

One Tv News - NEWS / కడప జిల్లా : కడపలో లిల్లీ చిత్ర బృందం సందడి చేసింది. తెలుగు, తమిళ్, కన్నడం, మాలయాలం, హిందీ భాషల్లో లిల్లీ విడుదల అయింది. కడప నగరంలోని రవి సినిమా థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి లిల్లీ చిత్రం యూనిట్ సభ్యులు చిత్రం తిలకించారు. ఒక విశ్లేషణాత్మకమైన చిత్రాన్ని చిన్నారులతో యువ దర్శకుడు శివమ్ లిల్లీ చిత్రాన్ని తీశారు. ఈ సందర్బంగా లిల్లీ చిత్రం యూనిట్ బృందం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లిల్లీ సినిమా చూసి ఆదరించాలని కోరారు.

ప్రతి ఒక్కరికీ నచ్చేవిదంగ లిల్లీ సినిమా తీయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శివమ్, ప్రొడ్యూసర్ బాబు రెడ్డి, బాల నటులు నేహా, అయాన్, వేదాంత్ పాల్గొన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :