Sunday, 19 April 2026 04:10:49 PM

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తిరువూరు పట్టణంలో బైక్ ర్యాలీ

తిరువూరు

Date : 20 May 2023 07:55 PM Views : 167

One Tv News - NEWS / ఎన్టీఆర్ జిల్లా : నందమూరి కుటుంబం అంటే అటు రాజకీయంగా ఇటు సినిమా పరంగా తిరుగులేని వంశమనిఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజవర్గ టిడిపి ఇన్చార్జ్ శావల. దేవదత్ అన్నారుజూనియర్ ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకొని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తిరువూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవదత్ హాజరయ్యారుటిడిపి అధికారంలో రావాలంటే నందమూరి అభిమానులు కలిసికట్టుగా పని చేయాలని ఈసారి తిరువూరులో టీడీపీ జెండా ఎగరవేసేందుకు నందమూరి అభిమానులు కృషి చేయాలని ఆయన అన్నారు ఈ వైసీపీ దుర్మార్గ పాలన అంతం కావాలంటే టిడిపి నాయకులు, అభిమానులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని దత్ అన్నారు


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :