Tuesday, 21 April 2026 02:46:58 PM

నూట ఇరవై కేజీల గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్

యాదాద్రి

Date : 30 May 2023 08:06 AM Views : 200

One Tv News - NEWS / యాదాద్రి భువనగిరి జిల్లా : విజయనగరం నుంచి ముంబై కి అక్రమంగా నూట ఇరవై కేజీల గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను యాదాద్రి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు భువనగిరి డిసిపి రాజేష్ చంద్ర తెలిపారు.ఎస్ఓటి పోలీసులకు అందిన పక్క సమాచారం మేరకు రామన్నపేట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు..

వారి నుంచి ఒక కారు ,120 కేజీల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం. చేసుకున్నట్లు తెలిపారు


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :