Tuesday, 21 April 2026 02:46:16 PM

సమావేశ మందిరంలో వీడియో కాన్ఫరెన్స్

హనుమకొండ

Date : 16 May 2023 05:55 PM Views : 169

One Tv News - NEWS / హనుమకొండ జిల్లా : హనుమకొండ విత్తన సంరక్షణపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం డి బ్లాక్ 3వ అంతస్తు సమావేశ మందిరంలో వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్నది.

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కమీషనర్ ఆఫ్ పోలీస్, Addl DG ఇంటెలిజెన్స్, పాల్గొంటున్నారు


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :