Tuesday, 21 April 2026 02:49:51 PM

మండలంలోని స్థానిక హనుమాన్ ఫర్టిలైజర్

జగదేవపూర్

Date : 20 May 2023 07:41 PM Views : 178

One Tv News - NEWS / సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని హనుమాన్ పార్టీలే దుకాణంలో ప్రభుత్వం అందించే సబ్సిడీ జీలుగా విత్తనాల కౌంటర్ ను మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాసు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు

బయటి మార్కెట్లో 40 కేజీల బస్తా ధర 3500 రూపాయలు ఉందని దాన్ని తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతులకు 1250 రూపాయలకే అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలుష్యం గౌడ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు వనగట్ల శ్రీనివాస్ గౌడ్ రైతులు పాల్గొన్నారు


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :