One Tv News - NEWS / హైదరాబాద్ : హైదరాబాద్ మల్కాజిగిరి లో గౌతమ్ నగర్ డివిజన్ లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి.సుడిగాలి పర్యటన చేశారు
ప్రజల సమస్యలను రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వర్షం పడుతుండటంతో కార్యక్రమాన్ని కుదించుకుని వెళ్లిపోయారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు నందికంటి శ్రీధర్ తో మల్కాజిగిరి కి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
One Tv News