Tuesday, 21 April 2026 02:43:34 PM

తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ల పరిశీలన

రామగుండం

Date : 28 June 2023 08:24 AM Views : 175

One Tv News - NEWS / పెద్దపల్లి జిల్లా : తెలంగాణ లేబర్ పార్ట్ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని 25వ డివిజన్లోని రోడ్లను పరిశీలించారు . రాజీవ్ హైవే నుండి కెసిఆర్ కాలనీ మెయిన్ రోడ్డు వరకు,పద్మావతి కాలనీ, ప్రగతి కాలనీ, ఆర్టీసీ కాలనీ సాయి నగర్ కాలనీ శారద నగర్ కాలనీలలోని రోడ్లన్నీ అధ్వాన స్థితిలో ఉన్నాయి రాజీవ్ హైవే నుండి కేసీఆర్ కాలనీ రోడ్డు వరకు రోడ్డు డ్రైనేజీ వేయడం కోసం స్థానిక శాసనసభ్యులు కోరుకంటి చందర్ శిలాఫలకం వేయడం జరిగింది కానీ ఇప్పటివరకు 50 వేల పనులు కూడా జరగలేదు.

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంవత్సరానికి 100 కోట్ల రూపాయల వస్తున్నాయని చెబుతున్న మున్సిపల్ అధికారులు ఆ నిధులు ఎక్కడా వెచ్చిస్తున్నారు చెప్పాలని కోరారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :