One Tv News - NEWS / కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో ఖాదర్ లింగ స్వామి దర్గా లోభక్తులు సందడి చేశారు అమావాస్య రోజు ఖాదర్ లింగ స్వామి దర్గాలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు..కర్ణాటక, తమిళనాడు,మహారాష్ట్ర,తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొని పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు
దర్గా పీఠాధిపతి సయ్యద్ మున్నా ఫాషా మాట్లాడుతూ అమావాస్య రోజు దర్గాకు వచ్చిన భక్తాతులందరికీ సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు
One Tv News