Tuesday, 21 April 2026 02:51:19 PM

ఏలూరు జిల్లా ఏలూరు లో డిఎస్పి శ్రీనివాసులు విలేకరుల సమావేశం

ఏలూరు

Date : 18 July 2023 08:07 PM Views : 214

One Tv News - NEWS / ఏలూరు జిల్లా : ఏలూరు జిల్లా ఏలూరు లో డిఎస్పి శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లాలో వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ తోములిస్తున్న నలుగురు వ్యక్తులను చేబ్రోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు

ఈ నలుగురు నిందితుల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు విలువచేసే రెండు వందల ఐదు కేజీల రాగి వైర్లు స్వాధీనం చేసుకున్న మన్నారు ఈ ట్రాన్స్ఫార్మర్లు జిల్లాలను పళ్ళు స్టేషన్లో 45 కేసులు నమోదయ్యాయని తెలిపారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :