One Tv News - NEWS / అంబేద్కర్ కోనసీమ జిల్లా : అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం ఎదురులంక గణేష్ నగర్ గ్రామంలో 15 లక్షల సి ఎస్ ఆర్ నిధులతో నిర్మించనున్న బహుళ ప్రయోజన కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సోమవారం భూమి పూజ నిర్వహించారు..
ఈ సందర్భంగా జెడ్పిటిసి ముదునూరి సతీష్ రాజు, మండల కన్వీనర్ పిన్నమ్మరాజు వెంకటపతి రాజు, స్థానిక సర్పంచ్ ముదునూరి పద్మ కృష్ణార్జున రాజు, స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ఢిల్లీ నారాయణ, కొండేపూడి కృపావర ప్రసాద్, కాటం సత్తిరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.
One Tv News