One Tv News - NEWS / హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఆందోళన చేపట్టింది. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వంమోసం చేసిందని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
One Tv News