One Tv News - NEWS / వికారాబాద్ జిల్లా : వికారాబాద్ జిల్లాపరిగి పోలీసులు హెల్మెట్ పెట్టుకోవడంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హెల్మెట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న ద్విచక్ర వాహన దారు లను ఆపి వారికి అవగాహన కల్పించారు. అక్కడే ఏర్పాటు చేసిన హెల్మెట్లను తక్కువ రేట్లకు హెల్మెట్ లేని వారికి ఇప్పించారు.
హెల్మెట్ లేకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది తద్వారా వారిపై ఆధారపడ్డ వారి కుటుంబం ఎలాంటి ఇబ్బందులు,సమస్యలు ఎదుర్కొంటారో అనే సమస్యలపై పూర్తిస్థాయిలో పోలీసులు ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు.
One Tv News