Tuesday, 21 April 2026 02:45:04 PM

ఓ పసికందును వదిలేసిన ఘటన

ఫరూక్ నగర్

Date : 17 May 2023 09:30 AM Views : 158

One Tv News - NEWS / సంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం విట్యాల గ్రామ పరిధిలో ఓ పసికందును వదిలేసిన ఘటన వెలుగులోకి వచ్చింది పిల్ల వాడి ఏడుపు విని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు

ఆ బాబు ను అక్కడి నుండి షాద్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :