One Tv News - NEWS / నంద్యాల జిల్లా : వైఎస్ఆర్ సిపి శ్రీశైల మండల దివంగత సీనియర్ నాయకులు దళిత నేత ఆసాది వసంతరావుకు సున్నిపెంట గ్రామం ఆయన గృహం నందు పలువురు ఘన నివాళులు అర్పించారు. 9వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు వైసిపి యువ నాయకులు ఆసాది ప్రవీణ్ దివ్య తేజ ఆధ్వర్యంలో సోమవారం వసంతరావు సమాధి వద్ద పూలమాలలతో నివాళులర్పించి మండల ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు.
9వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు వైసిపి యువ నాయకులు ఆసాది ప్రవీణ్ దివ్య తేజ ఆధ్వర్యంలో సోమవారం వసంతరావు సమాధి వద్ద పూలమాలలతో నివాళులర్పించి మండల ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు.
One Tv News