Tuesday, 21 April 2026 03:14:52 PM

బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కోడలి

బద్వేల్

Date : 20 May 2023 10:08 AM Views : 167

One Tv News - NEWS / కడప జిల్లా : కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ నెల్లూరు రోడ్డులోని శ్రీనివాస మొబైల్ షాప్ బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి .గమనించిన స్థానికులు వెంటనే వారికి తెలియజేయగా అక్కడ ఉన్న వారు మంటలను అదుపు చేశారు.

రోజురోజుకు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలకు ద్విచక్ర వాహనాలు సైతం అగ్నికి ఆహుతి అవుతున్నాయి.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :