Tuesday, 21 April 2026 02:43:23 PM

ప్రజా సంఘాల ఐక్యవేదిక నిరసన

విశాఖ

Date : 15 May 2023 09:13 PM Views : 153

One Tv News - NEWS / విశాఖ జిల్లా : మహిళా రెజ్లర్ల న్యాయపో రాటానికి మద్దతు ఇస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళా సంఘాలు, పౌర ప్రజా సంఘాల ఐక్యవేదిక నిరసన కు దిగాయి. లైగింక వేదింపు లకు పాల్పడిన ఎంపి బ్రిజ్ భూషన్ ను తక్షణమే అరెష్టు చెయ్యాలంటూ నినాదాలు చేశారు. లైగింకంగా వేదిం పులకు గరి చేసినా ప్రభు త్వం చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోం దని మహిళా సంఘం నేత లక్ష్మీ మండిపడ్డారు. ఉద్యమాలు చేస్తున్నా , న్యాయ పరమైన డిమాండ్లపై ప్రభుత్వం ఎందుకు స్పందిం చడం లేదని నిలదీశారు.

ఎంపి ని రక్షించుకునేలా బిజెపి పెద్దలు వ్యవహరిస్తు న్నారే తప్ప రెజ్లిర్ల సమ స్యను పట్టించుకోవడం లేదని, మహిళలకు రక్షణ కల్పించేలా చట్టాలను పతిష్టంగా అమలు చెసి భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :