Tuesday, 21 April 2026 02:58:18 PM

పర్యావరణాన్ని కాపాడుదాం

బద్వేల్

Date : 17 May 2023 05:04 PM Views : 174

One Tv News - NEWS / కడప జిల్లా : కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఈరోజు ప్లాస్టిక్ నిషేధించడం పర్యావరణాన్ని కాపాడుదాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో లైఫ్ ప్రోగ్రాం జిల్లా అటవీ అధికారిసందీప్ రెడ్డి ఉత్తర్వుల మేరకు బద్వేల్ రేంజ్ అటవీ అధికారి మధుబాబు ఆధ్వర్యంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రభు కుమార్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ మేరకు ప్లాస్టిక్ నిషేధించడం పర్యావరణాన్ని కాపాడదమని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :