One Tv News - NEWS / మెదక్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ తమను పక్కన పెట్టిన తాము మాత్రం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని మాజీ రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ వెల్దుర్తి మాజీ మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి మీడియాకు తెలిపారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు తాము కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్నామని కొందరు చెప్పిన మాటల వల్ల తమపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సబబు కాదని వారు తెలిపారు
పార్టీ అభివృద్ధి కోసం తాము కృషి చేస్తామని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సాయి శక్తుల పోరాడుతామని వారు తెలిపారు.
One Tv News