Tuesday, 21 April 2026 02:52:42 PM

ఘోర రోడ్డు ప్రమాదం

అనకాపల్లి జిల్లా

Date : 14 May 2023 10:22 AM Views : 172

One Tv News - NEWS / అనకాపల్లి జిల్లా : అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందినక్కపల్లి మండలం, ఒడ్డి మెట్ట జాతీయ రహదారి పై పాదచారులను కారు ఢీకొందిఈ ప్రమాధంలో ఓ మహిళ మృతి కాగా మరో బాలిక కు తీవ్ర గాయాలయ్యాయి- తుని నుంచి విశాఖ వైపు వెళుతున్న కారు ఒడ్డిమెట్ట చేరేసరికి, అదే సమయంలో ఓ మహిళ ఆటో దిగి, తన మనవరాలితో కలిసి రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాలికను 108 వాహనంలో తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించటంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారుమృతురాలు కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం ములగపూడి కి చెందిన వై. నారాయణమ్మగా గుర్తించారు.

తీవ్రంగా గాయపడిన బాలికను 108 వాహనంలో తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించటంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారుమృతురాలు కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం ములగపూడి కి చెందిన వై. నారాయణమ్మగా గుర్తించారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :