One Tv News - NEWS / కర్నూల్ జిల్లా : ప్రతిపక్షాలను అణచివేయడానికే ప్రభుత్వం జీవో నెంబర్ 1 తెచ్చింది అనిభూమా విఖ్యాత్ రెడ్డి అన్నారు.ప్రభుత్వం నిర్ణయాలను హైకోర్టు ఎన్నిసార్లు తప్పు పట్టిన వీళ్లకు బుద్ది రావడం లేదు. హైకోర్టు తీర్పుతో ప్రతిపక్షాలకు ధైర్యం వచ్చింది అని అన్నారు. నంద్యాలలో 16,17 తేదీల్లో టిడిపి నేత లోకేష్ యువ్వగలం పాదయాత్రలో ప్రతి ఒక్కరూపాల్గొనాలి అనిభూమా విక్యాత్ రెడ్డి తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. పేద ప్రజలు నిత్యవసర సరుకుల ధరలు పెరగడంతో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. నారా లోకేష్ యువగలం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మేము పనిచేసేది టిడిపి పార్టీ కోసమే ప్రతి ఒక్కరూ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. నారా లోకేష్ యువగలం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మేము పనిచేసేది టిడిపి పార్టీ కోసమే ప్రతి ఒక్కరూ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.
One Tv News