One Tv News - NEWS / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా బీర్కుర్ మండల కేంద్రనికి చెందిన 9 సంవత్సరాల శిరిన్ ఫాతిమ 4 వ తరగతి చదువుతోంది.తన తండ్రి లతీఫ్ రోజు మద్యం తాగి వచ్చి తనను తన తల్లి గౌసియ నురోజు కొడుతున్నారని బీర్కుర్ పోలీస్టేషన్ లొ తండ్రి లతీఫ్ పై రోదిస్తూ ఫిర్యాదు చేసింది.ప్రభుత్వం ఇచ్చిన రెండు పడకల ఇంట్లో ఉంటామని తెలిపింది
ఎక్కడైనా హాస్టల్లో చదిపిస్తే చదువుకుంటూ అక్కడ ఉంటానని ఇంట్లో ఉంటే తండ్రి కొడతడని తెలిపింది.
One Tv News