One Tv News - NEWS / కడప జిల్లా : కడప జిల్లా పోరుమామిళ్ల మండలం అక్కల్ రెడ్డి పల్లి గ్రామంలో గడప గడప కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా, అడ్వైజర్PR&RD,AP నాగార్జున రెడ్డి ఎంపీడీవో చంద్రమౌళి ఎమ్మార్వో గంగయ్య జడ్పిటిసి ఎం ప్రసాద్ మండల ఉపాధ్యక్షులు సి భాష రాజశేఖర్ ఎంపిటిసి రవి మాజీ సర్పంచ్ బాల గురివిరెడ్డి రామ్మోహన్ రెడ్డి వెంకటసుబ్బారెడ్డి వైసీపీ నాయకులు ప్రభుత్వ అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సుధా,నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయా లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ప్రతి గడప గడపకు వెళ్లి వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశించామన్నారు
One Tv News