Tuesday, 21 April 2026 02:48:24 PM

సీఐటీయూ ఆధ్వర్యంలో నేత కార్మికులు ధర్నా

సిరిసిల్ల

Date : 17 May 2023 05:09 PM Views : 146

One Tv News - NEWS / మేడ్చల్ /దమ్మాయిగూడ : రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం లోని జౌళి శాఖ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో నేత కార్మికులు ధర్నా చేపట్టారు. 2020 సంవత్సరం బతుకమ్మ చీరెల 10% శాతం యారాన్ సబ్సిడీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.కార్మికులకు రావాల్సిన యారాన్ సబ్సిడీ వెంటనే విడుదల చేయక పోతే జౌలీ శాఖ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు .

తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని అసిస్టెంట్ డైరెక్టర్ సాగర్ కు వినతి పత్రం సమర్పించారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :