One Tv News - NEWS / నెల్లూరు జిల్లా : నెల్లూరు జిల్లా వింజమూరు నూతన ఎస్ ఐ గా సిహెచ్. కోటిరెడ్డి. గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో అయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.చట్ట వ్యతిరేకమైన పేకాట, కోడి పందేలు, అక్రమ మద్యం విక్రయాలు తదితరాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు వాహనాలు నడపడం పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
చట్ట వ్యతిరేకమైన పేకాట, కోడి పందేలు, అక్రమ మద్యం విక్రయాలు తదితరాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు వాహనాలు నడపడం పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
One Tv News