Tuesday, 21 April 2026 02:50:09 PM

ఎమ్మెల్యే రక్షణ నిధి

ఎన్టీఆర్ జిల్లా

Date : 13 May 2023 07:55 PM Views : 148

One Tv News - NEWS / ఎన్టీఆర్ జిల్లా : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంగంపలగూడెం మండలం మేడూరు గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ఆలయాన్ని ఎమ్మెల్యే రక్షణ నిధి దర్శించుకున్నారు.

ఆయనకు ఆలయ మర్యాదలతో అర్చకులు పార్టీ నాయకులు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ముఖ మండపాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :