One Tv News - NEWS / పార్వతీపురం మన్యం జిల్లా : లోకేష్ పాదయాత్ర100 రోజులకు చేరుకున్న సందర్భంగా పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి జగదీష్, బొబ్బిలి చిరంజీవి ఆధ్వర్యంలో లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా పార్వతిపురంలోని పాత బస్టాండ్ నుంచి మరిపివలస వరకు పాదయాత్ర చేపట్టారు-
సంఘీభావ పాదయాత్రకు టిడిపి కార్యకర్తలు మద్దతు పలికారు మండుటెండ సైతం లెక్కచేయకుండా భారీగా పాదయాత్ర లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
One Tv News