One Tv News - NEWS / చిత్తూరు జిల్లా : మనం చాలా వరకు కోడి పందాలు, ఎడ్ల పందాలు విన్నాం కానీ, తాజాగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని చిన్నారిదొడ్డి గ్రామంలో కుక్కల పందాలు నిర్వహించారు. కుక్కల పోటీలు చూడడానికి వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. గ్రామ పరిసర ప్రాంతాల్లోనీ కుక్కల యజమానులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
పోటీలో గెలుపొందిన కుక్కలకు బహుమతులను కుక్కల యజమానులకు అందజేశారు. మొత్తం 20 బహుమతులను ఈ కుక్కల పోటీల్లో గెలుపొందిన బహుమతులను అందజేశారు. కుక్కల పోటీని చూడటానికి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
One Tv News