One Tv News - NEWS / కర్నూలు జిల్లా : డ్రగ్స్ రహిత సమాజం కోసం ఉద్యమిద్దమని కర్నూలు జిల్లా కౌతాళం ఎస్ఐ నాగార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీకే హై స్కూల్ ప్రతిభ పబ్లిక్ స్కూల్ ర్యాలీ నిర్వహించారు..
డ్రగ్స్ వద్దు ఆరోగ్యం ముద్దు విద్యార్థులకు ప్రజలకు తెలిసే విధంగా డ్రగ్స్ గురించి వివరించారు జూన్ 26 న అంతర్జాతీయ దినోత్సవం మత్తుమాదక ద్రవ్యాలు రవాణా వినియోగ సరఫరా చట్టారిత్యం నేరమని అన్నారు విద్యార్థులకు అవగాహన వివరించారు..
One Tv News