Sunday, 19 April 2026 07:01:36 PM

జిల్లాలో 246 గ్రామ లేక వార్డు వాలంటీర్ల ఎంపికకు నోటిఫికేషన్

కర్నూలు

Date : 18 May 2023 10:10 AM Views : 171

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లాలో 246 గ్రామ లేక వార్డు వాలంటీర్ల ఎంపికకు ఈ నెల 16వ తేదీన కర్నూలు జిల్లా కలెక్టర్ జి సుజనా నోటిఫికేషన్ జారీ చేశారని ఎంపీడీవో ఇన్చార్జి నాగేశ్వర్ రెడ్డి తెలిపారు ఆయన మన తెలుగు టీవీ రిపోర్టర్ తో మాట్లాడుతూ 16వ తేదీన నోటిఫికేషన్ వెలుపడిందని 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని 20వ తేదీన దరఖాస్తుల పరిశీలన 23వ తేదీన మౌఖిక పరీక్ష 24వ తేదీన ఎంపిక జరుగుతుందని 26వ తేదీన శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు అనంతరం 31వ తేదీ నుంచి వాలంటీర్లు విధులలో చేరాల్సి ఉంటుందని అన్నారు కాగా వాలంటీర్లుగా ఎన్నుకోబడేవారు తప్పక ఆయా గ్రామాల సంబంధిత గ్రామ వాసవి ఉండాలని అన్నారు వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యోగం చేయరాదని తెలిపారు నెలకు 5000 రూపాయలను గౌరవ వేతనంగా ఇవ్వబడుతుందని మన కర్నూలు జిల్లాలో మన కర్నూలు మండలంలో 11 పోస్టులకు వాలంటీర్లను ఎన్నుకుంటామని తెలిపారు

ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కాగా వాలంటీర్లుగా ఎందుకో పడేవారు తప్పకుండా పదవ తరగతి పాసై ఉండాలని అన్నారు


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :