Sunday, 19 April 2026 07:00:14 PM

కుంట్లంలో ఘోర రోడ్డు ప్రమాదం

మహాదేవపూర్

Date : 16 May 2023 09:16 AM Views : 153

One Tv News - NEWS / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పలుగుల గ్రామ పంచాయితీ పరిధిలోని కుంట్లంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చెట్టు కింద నిద్రిస్తున్న ఎర్రయ్య అనే కూలీ తలపై నుంచి ఇసుక లారీ దూసుకెళ్లింది.దీంతో ఎర్రయ్య అక్కడిక్కడే మృతి చెందాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :