Tuesday, 21 April 2026 02:54:16 PM

ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేతుల మీదుగా పదివేల రూపాయలు పురస్కారాన్ని అందజేశారు

భీమవరం

Date : 20 May 2023 07:45 PM Views : 158

One Tv News - NEWS / పశ్చిమ గోదావరి జిల్లా : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం లోనే ప్రభుత్వ బాలికల పాఠశాల కు చెందిన విద్యార్థిని కీర్తి శ్రీరంగశివా నీ పదవ తరగతిలో 582 మార్కులు సాధించింది ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన ఈ విద్యార్థినిని అభినందిస్తూ స్థానిక క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలికకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేతుల మీదుగా పదివేల రూపాయలు పురస్కారాన్ని అందజేశారు

అంతేగాక మరో వస్త్ర దుకాణానికి చెందిన యజమాని 5000 రూపాయలను అందజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :