One Tv News - NEWS / కాకినాడ జిల్లా : కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గo టీడీపీ బ్యూరో సభ్యుడు మాజీ హోంమంత్రి ప్రస్తుత mla నిమ్మ కాయల చిన రాజప్ప మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూరిబాబు రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్ కు గ్యారంటీ చైతన్యబస్ యాత్ర పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం లో ప్రారంభమై మొదటి గా గ్రామ దేవత అమ్మ వారిని దర్శించుకున్నారు.
అనంతరం బస్ యాత్ర మెయిన్ రోడ్ మీదుగా గుడివాడ సిరివాడ దివిలీ రాగంపేట సామర్లకోట టౌన్ పూర్ణ కళ్యాణమండపం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
One Tv News