Tuesday, 21 April 2026 02:48:35 PM

సాగునీరు,తాగు నీరు అందక రైతులు, ప్రజలు ఇబ్బందులు

కొత్తపేట

Date : 19 May 2023 09:13 AM Views : 179

One Tv News - NEWS / అంబేద్కర్ కోనసీమ జిల్లా : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుబడిందిరాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడుబండారు సత్యానందరావు అన్నారు ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.. గ్రామాల్లో మౌలిక వసతులు లేవు.. సాగునీరు,తాగు నీరు అందక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదు.విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు అన్నారు

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కొత్తపేట నియోజకవర్గంలో 57 గ్రామాల్లో విజయ వంతంగా ఇదేం కర్మ మన రాష్ట్రాని కార్యక్రమం పార్టీ ఇంచార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసింది.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :