One Tv News - NEWS / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల అధ్యక్షుడు తోట జనార్ధన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావం దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారఅనంతరం బీఆర్ ఎస్ పార్టీ కాటారం మండల ప్రధాన కార్యదర్శి జోడు శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోట రాధమ్మ,మందల లక్మారెడ్డి యూత్ అధ్యక్షులు రామిల్ల కిరణ్,పంథకాని సడువలి,కాళేశ్వరం దేవస్థాన డైరెక్టర్ ఆనంతుల రమేష్ బాబు,ఊర వెంకటేశ్వర రావు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
One Tv News