Tuesday, 21 April 2026 02:42:09 PM

ఉచితంగా కంటి పరీక్షలు

తోటలో వల్లూరు

Date : 15 May 2023 06:07 PM Views : 161

One Tv News - NEWS / కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లా తోటలో వల్లూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు డాక్టర్ వైయస్సార్ కంటి వెలుగు ఫేస్ 3లో భాగంగా 60 సంవత్సరాలు దాటిన అవ్వతాతలు అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేయటంతో పాటు అవసరమైన వారికి కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేశారు.

శుక్లాలు ముదిరిన వారికి ఆపరేషన్ల నిమిత్తం ఆసుపత్రికి రిఫర్ చేయటం జరిగిందని ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ DR సాయి ప్రసన్న తెలియజేశారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :