Tuesday, 21 April 2026 02:42:31 PM

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్

జగిత్యాల

Date : 09 June 2023 08:27 AM Views : 172

One Tv News - NEWS / జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలోని స్థానిక ఇంద్రభవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ యువ పరిశ్రామిక మంత్రి ఎన్నో పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తున్న మీరు మా జగిత్యాల జిల్లా ఎమ్ అన్యాయం చేసింది జగిత్యాల జిల్లాలోని చక్కెర ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తే పాలతో అభిషేకం చేస్తానని జీవన్ రెడ్డి అన్నరు

చక్కర ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తేనే జగిత్యాల జిల్లాలో ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు ఉందని లేకపోతే నైతిక హక్కు కూడా లేదని జీవన్ రెడ్డి అన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :