Tuesday, 21 April 2026 02:50:02 PM

కొడుమూరు ఎమ్మెల్యే డా.జె.సుధాకర్ విలేకరుల సమావేశం

కొడుమూరు

Date : 30 June 2023 05:04 PM Views : 179

One Tv News - NEWS / అనకాపల్లి జిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు జులై 1తేద్దీ నుండి జగనన్న సురక్ష కార్యక్రమం పేరుతో ప్రజలకు వంద శాతం పథకాలు అమలు చేస్తున్నాం అని .కొడుమూరు ఎమ్మెల్యే డా.జె.సుధాకర్ తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కర్నూల్ నగరంలోని సంతోష్ నగర్ లోని వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డా సుధాకర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందని వారికి ఎవరైనా ఆరృలై వుంటే వరీకి తప్ప కుండా జగనన్న సురక్ష పథకం ద్వారా న్యాయం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి నాతో పాటు సచివాలయం సిబ్బంది,అధికారులు,పార్టీ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు...సాధికార సర్వే తరువాత చాలా మందికి ప్రభుత్వ పథకాలు అందలేదు...సంక్షేమ పథకాలను ప్రజలకు వంద శాతం అందించాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు పూర్తి పారదర్శకంగా పార్టీలకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం....ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడనికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుంది అని తెలిపారు ప్రజలకు మా అధికారులు,మా నాయకులు అందుబాటులో ఉంటాము....

జగనన్న సురక్ష ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి...దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు... కొడుమూరులో ఉండే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పథకాలు అందించే అవకాశం నాకు ఇచ్చినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమాల్లో వై యస్ ఆర్ పార్టీ నాయకులు వాసు చిన్న లక్ల్మన్న భాష తదితరులు పాల్గొన్నారు


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :